కొత్తగా నేనొక ఇంటర్నెట్ గ్రూపు లో చేరాను..
అందులో ఉన్న నిర్వాహకులు వెంటనే ఇలా అన్నారు..
" సత్యం గారూ మీరు మీ కవితలతో మా గ్రూపుని నింపాలి.." అని..
అప్పుడు వెంటనే తగులుకున్నాను..
" పిచ్చి లోన పిచ్చి, పిచ్చితోనె పిచ్చి..
పిచ్చి లోని పిచ్చి, మంచి పిచ్చి..
పిచ్చి యంత పిచ్చి, పిచ్చి కైన పిచ్చి..
నాదైన పిచ్చి నాటైన పిచ్చి..
నీదు కూడ పిచ్చి, నీటు పిచ్చి..
ఎక్కినంత పిచ్చి, ఎంతెంత పిచ్చి..
పిచ్చి లేని పిచ్చి, పిచ్చి పిచ్చి.."
నాతో పెట్టుకోకండి.. పిచ్చెక్కించేస్తాను... అని..
పిచ్చోళ్ళకేం పిచ్చెక్కిస్తారో:-)
రిప్లయితొలగించండిఎవరిది కాదు పిచ్చి..
తొలగించండినాదొ పిచ్చి... నీదో పిచ్చి.. వారిదో పిచ్చి.. వీరిదో పిచ్చి..
పిచ్చి లెని పిచ్చోళ్ళెవరూ లేరిక్కడ..
జరిగేదల్లా ఒకరి పిచ్చి ఇంకొకరు పంచుకోవడం..
అది వీలుకానప్పుడు నాలా పక్కనోళ్ళకి పిచ్చెక్కించేయ్యడం..
ఇట్లు మీ పిచ్చి ప్రశ్నకి జవాబుతో ఓ పిచ్చి మిత్రుడు..
pichekkinchaaru!!
రిప్లయితొలగించండి