" అందమె ఆనందం,,, ఆనందమె జీవిత మకరందం..." అన్నాడో కవి తన పాటలో..
కానీ ఆ అందమే ఈనాడు ఎన్నో అనర్దాలకు మూలం అవుతోంది. నాగరికత, ఫ్యాషన్ అంటూ భారత స్త్రీల వస్త్రధారణ నానాటికీ దిగజారిపోతోంది. మొన్నటిదాకా సినిమాలకే పరిమితం అనుకున్న ఈ కు'సంస్క్రుతి ఈనాడు రోడ్డుమీదదాకా ఒచ్చేసింది. ఇలానే పోతే ఎన్నో వేల సంవత్సరాలుగా కట్టబడి, రక్షించబడిన భారతీయ సాంప్రదాయ గోడలు ఖచ్చితంగా కూలిపోతాయి.
ఎప్పుదో చిన్నప్పుడు సాంఘీక శాస్త్రం లో అనుకుంటా.. " ఆదిమానవుడి నుండి నాగరిక మానవుడు ఎలా ఆవిర్భవించాడో" అని పాటం చదువుకున్నను.. నేటి పరిస్తితులు చూస్తుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా నాగరిక మానవుడు మళ్ళీ ఆది మానవుడైపోతాడేమో..?? అదే కనుక జరిగితే ఎందరో మహనీయులు, ఉన్నతోన్ముఖులు కలిసి దిద్దిన మన కట్టుబాట్లు బూడిదలో కలిసినట్లే.. దీనిని ఆపటానికి మన ప్రతీ ఒక్కరిలో చైతన్యం కావాలి.
నిజానికి ఈమాట చెప్తున్నానని చాలామంది నన్ను తిట్టుకుంటారేమో కానీ, ఇలాంటి విషయాలలో నిజాన్ని నిఖ్ఖచ్చిగా చెప్పటమే నాకు తెలిసిన నైజం..ఇలాంటి వ్యాసాలను ఎన్నో చదివె చాలా మంది లో " బాగా చెప్పారు", " బాగా రాసారు" అనేవారు బోలెడు మంది..మరి వారిలో ఈ విషయాలను తమ మనసులోకి ముద్రవేసుకుని నడుచుకునేవారెందరు???????
సరే.. ఈ విషయం పక్కన పెట్టండీ.. ఈ ప్రపంచమ్లో ఏదైనా అభివ్రుద్ది చెందుతోంది అంటే (అది చెడైనా, మంచైనా సరే) దానికి మనం ఖచ్చితంగా అవకాశం 100% ఇచ్చామనే లెక్క.. అలాంటప్పుడు మనమెందుకు అవకాశం ఇవ్వాలి చెప్పండి..
అంతెందుకు.. ఒకమ్మాయి చక్కగా చీర కట్టుకుని అలా ఒస్తుంటే ఎవరైనా " అమ్మయి మహా లక్ష్మిలా లక్షణం గా ఉంద" టారు.. అదే ఏ జీన్సో, మిని స్కర్టో వేస్కొని ఒస్తే " అబ్బా.. కత్తిలా ఉంది.." అంటారు.. ఒకవేళ అనకపోయినా కనీసం మనసులో అనుకుంటారు.. అలాంటి అవకాశాన్ని మనమే ఇచ్చినప్పుడు మళ్ళీ " వెధవ.. మ్యానర్స్ లేదు.. ఎలా చూస్తున్నాడో.. ఎలా మాట్లాడుతున్నాడో..." అని అనుకోవడాం ఎంతవరకు కరెక్ట్..?? (అలాగని నేను ఆ కామెంట్స్ చేసె వాళ్ళని సమర్దిస్తున్నానని అనుకోవద్దు.. మనమే సరిగా ఉంటే అనేమీ రావు కదా అనేది నా ఉద్దేశ్యం..)
ఇక సినిమాల విషయానికి ఒస్తే, మితిమీరిన శ్రుంగారం, అశ్లీల ద్రుశ్యాలు.. వాటన్నింటినీ సమర్దించుకోవడానికి వాటికి ఐటం సాంగ్స్ అని పేరు.. ఇలాంటి వాటిని మనమే సూపర్ అంటూ హిట్ చేస్తుంటే ఇక ఆ సినిమా వాళ్ళు ఎందుకు ఆగుతారు చెప్పండీ.. మొన్నకి మొన్న కొత్తగాఅ విడుదలైన సూపర్ హిట్ తెలుగు సినిమాలో ఐటం సాంగ్ కి "డ్యాన్స్ వేసిన అమ్మయి అవే బట్తలతో ఒక ప్రయివేటు చానల్ కి ఇంటర్వ్యు ఇచ్చింది.. దానికి ఆ చానల్ ఒక గంట సేపు ప్రసారం.. ఇక్కడ ఆ అమ్మాయి కి కానీ, ఆ చానల్ వాళ్ళకి కానీ ఇంగిత జ్ఞానం లేదనే చెప్పాలి.. ఒక సినిమాలో మన హీరో ఒకతను చెప్పిన డైలాగు గుర్తొస్తోంది..
" ఒక ఆడది తన అందాలను నాలుగు గోడల మద్య తాళి కట్టిన భర్తకి చూపించాలి కానీ, ఇలా కురచ బట్టలతో రోడ్డు మీద వాళ్ళందరికీ కాదు.."
ఈ డైలాగుతో అప్పటి వరకూ ఫ్యాషన్ డ్రస్సులు వేసిన ఆ హీరోయిం కాస్తా పూర్తిగా మారిపోయి మిగిలిన సినిమా అంతా సాంప్రదాయ దుస్తులే వేస్తుంది.
అదంటే సినిమా.. కానీ మరి ఈ "నిజం" లో ఎన్ని సార్లు చెప్తే మనలో మార్పు ఒస్తుంది???????
=================================================

ఇదంతా నెను కెవలం మన సాంప్రదాయాలను, కట్టుబాట్లను కాపాడుకోవాలనే తాపత్రయంతో మాత్రమే చెప్పాను తప్ప ఎవరినీ బాదపెట్టాలని మాత్రం కాదు..!