ఒకటి గుర్తుపెట్టుకో.. ఒక అమ్మాయి అందం గా ఉంది అని చెప్పటం తప్పు కాదు.. ఆడపిల్ల కూడా నీ(నా)లాగే ఈ ప్రకౄతిలో ఒక భాగం.. ఆ అమ్మాయి ఇచ్చిన చనువుని ఆసరాగా తీసుకుని వెధవ ట్రిక్కుల్ని ప్రయోగించటం తప్పు.. అదే నీ భాషలో ఫ్లర్టింగు.. ఈ మద్య ప్రతి చిన్న దానికి ఇదొక పదం పట్టుకు వేళ్ళాడుతున్నారు అందరు.. ఆడపిల్ల అందాన్ని అందమైన మనసుతో చూడాలి.. కామంతో కాదు.. అది ఒక్కటి తెలిస్తే చాలు..
- సత్యం గడ్డమణుగు, 12-09-2013, 23:13
- సత్యం గడ్డమణుగు, 12-09-2013, 23:13
Entha andangaa heppaaru....
రిప్లయితొలగించండిammayila exposing valle rapes jarigenduku askaramu undi
రిప్లయితొలగించండికొంత మంది మాత్రమే ఎందుకు అందరూ తెలుసుకోవాలేమో !
రిప్లయితొలగించండి