నా చిన్నప్పుడు మా క్లాసులో భానుచందర్ అని ఒకడుండే వాడు..!
వాడు చదువులో కొంచెం వెనకబడి ఉండేవాడు.. ఐతే ఆశ్చర్యం ఏమంటే వాడు ఎదైనా అంటే అది జరిగిపోయేది..!
ఈ విషయం మా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు.. ఎలా అంటే "ఈరోజు బస్సు రాదు రా మనం ఆటోలో వెళ్ళాలి" అంటె నిజంగానే బస్సు ఆరోజు రాకపోయేది అదేదొ వాడు బస్సుడిపోలో పనిచేసెవాడిలా.., ఎప్పుడైనా వాడు సరదాగా "ఒరేయ్ నిన్ను ఇవాళ టీచర్ కొడతారు అని అంటె నిజంగానే ఆరొజు తన్నులు తప్పేవి కావు.. ఇదంతా నేను వాడికి దూరంగా ఉండి చూస్తూ ఉండెవాడిని... ఎందుకంటే మళ్ళీ నా గురించి ఏమైనా అంటాడేమో అని..!
మా ఫ్రెండ్సు మాత్రం వాడిని బాగా నమ్మేవాళ్ళు.. కొన్నాళ్ళకు నేను కూడా నమ్మేశాను..
ఆ తరువాత వాడు మా స్కూలు నుండి వెళ్ళిపోయాడు..! ఇక మళ్ళీ ఇలాంటి సందర్బం ఎదురుకాలేదులేండి..!
అయితే మూడేళ్ళ కింద నుండి నన్ను మళ్ళి ఆశ్చర్యం లోకి ముంచెత్తటానికి మరొకటి ఒచ్చింది.. అదేమంటారా.., నేనే..
సరిగ్గా మూడేళ్ళ క్రితం మా వూరిలో ఒక సందులో ఫ్రెండ్స్ అందరం బాతాకానీ వేస్తున్న సమయమ్లొ మా ఫ్రెండు తాను పరిక్షలు రాసానని, అవి పాసవుతానో లేదో అని భయంగా ఉందని చెబితె, వాడిని ఎగతాళి చేస్తూ " ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు.. ఇక నువ్వు ఉద్యొగాలు చేసుకుని బతకాల్సిందే లే అని" అన్నాను.. దానికి వాడేమో " రెయ్ నాకు ఇంత ఆస్తి ఉంచుకుని నెనెందుకు రా ఉద్యొగం చేయటం??? నేను ఫెయిల్ అవను.. ఒకవేళ అయినా ఉద్యోగం చేయను..." అని అన్నాడు.. కరక్టుగా మూడు నెలలలో వాడు నా మాట లాగే ఉద్యోగమ్లో కుదిరాడు.. ఫెయిల్ అయాడు.. ఇక అసలు చదువే మానేశాడు.. ఇప్పటికీ వాడికి నా మాటంటే భయం.. ఎక్కడ జరిగిపోతుందో అని..
అదేదో యాద్రుశ్చికంగా జరిగిందిలే అని అనుకున్నాను..
తరువాత ఏడాదికి నాకు ఒకమ్మయి పరిచయం అయ్యింది.. ఆ అమ్మయి ఇంట్లో పెళ్ళి సంబందాలు చూస్తున్నరని, తనకు నల్లని వాడిని చేసుకోవటం ఇష్టమ్లేదని నాతో చెప్పింది.. నేనేదో సరదాగా "నీకు నల్లని వాడితోనే సంబందం కుదురుతుంది లే అని కాసేపు ఏడిపించాను.. తెల్లారి చూస్తే అలానే జరిగింది... ఇంకేముంది.. తను నన్ను తిట్టటం మొదలు పెట్టింది.. ఎం చెయ్యలో అర్దం కాక "సర్లే ఇక ఊరుకో ఆ సంబందం కుదరదులే నేను చెప్తున్న కదా.." అని తప్పించుకున్నా.. మళ్ళీ నేను చెప్పిందే జరిగింది.. ఇంక నేను ఏం మాట్లాడటానికి లేకుండా పోయింది.. ఎమైనా అంటే అలా అనకు నువ్వు అంటె జరిగిపోతుంది అనటం మొదలు పెట్టారు మా ఫ్రెండ్సు.. ఆ చిరాకులో ఆ అమ్మయితో ఒకసారి నీకు 2012 లో పెళ్ళి కాదు అనేశా.. అదేంటొ ఇప్పటి వరకు తనకి ఎన్ని సంబందాలు ఒచ్చినా కుదరలేదు..(కుదరాలని కోరుకుంటున్నా..)
చివరి సెం. ఎగ్జాంస్ రాసేటప్పుడు మా క్లాసు వాళ్ళందరికీ " ఒరేయ్ ఈ సారి మన క్లాసు వాళ్లందరూ పాసైపోతాం రా.. అందరికి మంచి మార్కులు ఒస్తాయి.." అని చెప్పా.. అంతే కాలేజీలో మా క్లాసే టాప్..!
ఇలా ఎక్కడ చూడు.. ఇలాంటి అనుభవాలే..
అదేంటో మళ్ళి మనం కావాలని అంటే మాత్రం జరగవు.. ఎదో అనుకోకుండా అలా నోటి దూల కొద్దీ అన్నవి మాత్రం జరిగిపోతున్నయి..!
ఇలా మంచి జరిగితే ఓకే..మనక్కోడా శక్తులొచ్చేశాయ్ అని భలేగా ఉంటుందిలే.. కానీ జరగకూడదు అనుకున్నవి జరిగితే అదొక తలనొప్పి.. దానికి తోడు ఇలా అనకు అలా అనకు.. అంటూ చిరాకొచ్చేస్తుంది..!

అవునండి , ఇది నాకు కూడా అనుభవమే, అదేంటో నాకు తప్పించి , మిగతా అందరికి పనిచేస్తుంది. ఇదేదో శాపం అనుకుంట, నా శక్తులు నాకు తప్ప అందరకి ఉపయోగాపదతాయనుకుంట, ఇక నుండి నేను లోక సంరక్షనార్డం వాడాలని decide అయిపోయాను. మరి మీరు ?
రిప్లయితొలగించండి:Ramesh
హహ్హా...నేను కూడా..!
తొలగించండిఇలాంటివి నాకు కూడా అనుభవమే. ఈ లెస్సొన్ మొత్తం వదిలేస్తున్నా పరీక్షల్లో రాదులే అంటే ఆ లెస్సన్ నించి కనీసం బిట్ కూడా వచ్చేది కాదు. అందుకే అందరూ నేను ఏ ఏ ప్రశ్నలు చదివానో అవి మాత్రమే చదివేవారు ;) సేం పించ్ అండీ :):) ఇంతకీ ఇప్పుడు నన్నేమీ అనకండే భయంగా ఉంది :(
రిప్లయితొలగించండిinka meeku okka comment kuda raadandi.
రిప్లయితొలగించండిha,ha
nenedanna asalu jaragadulendi.
LOL
రిప్లయితొలగించండిnenu edi anna anthe same jaruguthundi yadruchukam
రిప్లయితొలగించండి